26, మార్చి 2012, సోమవారం

కడై చికెన్




  1. ముందుగా ఒక కడై తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీడి చేయాలి.
  2. ఉల్లి గడ్డలు,పచ్చి మిర్చి,కర్రివేపకు,ఆవాలు,జీలకర్ర వీఇంచాలి
  3. తర్వాత చికెన్ వేసుకోవాలి.తర్వాత పసుపు,ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వీసి ఉడక పెట్టాలి.
  4. తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేఇయాలి.
  5. ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేయాలి
  6. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వీసి నిమ్మ కాయ పిండాలి.2 స్పూన్స్ చికెన్ మసాల వేసుకోవాలి
  7. కడై చికెన్ రెడీ.
  8. చపాతీ లోకి బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి