12, సెప్టెంబర్ 2012, బుధవారం

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు


చేసేది చిన్న ఉద్ద్యోగం. రోజూ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అటువంటి స్థితిలో అనారోగ్యంతో మంచం పట్టాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. తనపై ఆధారపడ్డ కుటుంబ పోషణ, మరోవైపు వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయనే హైదరాబాద్ మల్కాజ్గిరి కి చెందిన ప్రసాద్
 ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటే ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, రెండోకిడ్నీ ప్రాథమిక దశలో ఉఉన్నందున కిడ్నీ మార్చడం అనివార్యమని డాక్టర్లు సూచించారు. కిడ్నీ మార్పు చేసేందుకు సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అప్పటి వరకు వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వారానికి రెండు సార్లు గాంధీ ఆస్పత్రిలో ప్రసాద్ డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ ఉచితంగానే చేస్తున్నా మందుల కోసం నెలకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది.  డయాలసిస్‌ కూడా ఎక్కువ రోజులు చేయించుకోరాదని, త్వరగా కిడ్నీ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని, కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఆరు లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చేదని బాధితుడు వాపోతున్నాడు. తనకు ఎవరైనా దాతలు సహకరించి ఆర్థిక సాయం చేస్తే చికిత్స చేసుకునేవీలుందని వేడుకుంటున్నాడు. మరి దాతలు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకురావాలని కోరుకుందాం.
సంప్రదించండి: ప్రసాద్  సెల్ న:09701964593
s.verra prasad
a/c no 860210110005041
Bank of india,Malkajgiri branch
Andhra pradesh

11, మే 2012, శుక్రవారం

తారా చౌదరితో నాకు లింకేంటి

http://www.mulakkada.com/201205/MLA-Revanth-Reddy-said,-he-has-no-links-with-cine-actor-Tara-Chowdary-He-challenged-alleged-media-t/

తిరుపతి ఎన్నికలు ఇజ్జత్‌ కా సవాల్‌ అన్న చిరు

http://www.mulakkada.com/201205/Rajya-Sabha-Member-Chiranjeevi-challenged-YSR-Congress-Party-chief-and-Kadapa-MP-YS-Jaganmohan-Reddy/

స్నేహ మెడలో మూడు ముళ్లు

http://www.mulakkada.com/201205/Actress-Sneha-and-Prasanna-tied-the-knot-according-to-the-Brahmin-customs-today-morning-(May-11)-at-/

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్

http://www.mulakkada.com/201205/CBI-court-has-granted-bail-to-Karnataka-former-minister-Gali-Janardhan-Reddy-in-OMC-case-But-court-/

6, మే 2012, ఆదివారం

అల్లం పచ్చడి

రాగి వీల్స్

కోకోనట్ బర్ఫీ

కొబ్బరి ఉండలు

YSR పనులకు కిరణ్‌ ప్రారంభోత్సవాలు

భూమికి దగ్గరగా వస్తున్న చంద్రుడు

B.J.P అభ్యర్థిగా బాలకిసన్?

సూపర్ స్టార్ క్లాసికల్ డాన్స్

5, మే 2012, శనివారం

తిరుపతి లో బాబు కు ఎదురుదెబ్బ!

నాగార్జున, దశరథ్ సినిమా ప్రారంభం

'ఆడమగ కానివారి మాటలకు స్పందించను'

'అసభ్యంగా మాట్లాడినందుకే సూరి హత్య'

పావలా వడ్డీ రుణం పధకం నాదే: సిఎం

నిర్మాత నుంచి డబ్బులు వసూలు: భాను కిరణ్

4, మే 2012, శుక్రవారం

బంగారం భగ్గుమంటోంది

కాసుల వర్షం! (రచ్చ 4 వీక్స్ కలెక్షన్స్)

సోనియా దేవత: బొత్స

బాబు రివర్స్ పంచ్

7, ఏప్రిల్ 2012, శనివారం

సీబీఐకి రాజస్థాన్‌లో చుక్కెదురు

కదులుతున్న నటి తారా చౌదరికి డొంక!

50 రోజుల 'పూలరంగడు'

ఇక్కడే స్థిరపడుతుందా?

5, ఏప్రిల్ 2012, గురువారం

యుఎస్‌లో అమ్మకానికి పట్టణం

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రచ్చ

తార చౌదరి చేతి లో బడా బాబుల జాతకం

కుక్కను కొట్టినందుకు జైలు శిక్ష !

3, ఏప్రిల్ 2012, మంగళవారం

119 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

బరువు తగ్గే ఆహార విధానాలు!

పారిస్ లో వెంకటేష్ "షాడో"

ఇక "ఈగ"లతో జాగ్రత్తగా ఉండాలి

2, ఏప్రిల్ 2012, సోమవారం

వైవిధ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో

క్రైమ్ సీరియల్ చూసీ ఫ్రెండ్ ని చంపారు

సైబీరియాలో కూలిన విమానం

అవినీతిని అంతం చేస్తాను: బాలకృష్ణ

30, మార్చి 2012, శుక్రవారం

షూటింగులో గాయపడ్డ పవన్ కళ్యాణ్

సచిన్‌తో మనస్పర్థలు లేవంటోన్న ద్రావిడ్

ఎసిబి కుమ్ములాట

అందుకు పశ్చాత్తాపపడ్డాను: జూ.ఎన్టీఆర్

28, మార్చి 2012, బుధవారం

మసాల కాలిఫ్లవర్

బొమ్మిడాల పులుసు

తెర పైకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ?

శ్రీలక్ష్మి బినామీ మరిదే

27, మార్చి 2012, మంగళవారం

పవన్ సరసన ‘గంగ' పాత్రలో తమన్నా

కర్నాటకలో భారీ స్కామ్‌ !

అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

తెలుగు దర్శకుడు అనుమానస్పద మృతి

26, మార్చి 2012, సోమవారం

హైద్రాబాద్‌లో శాంభవి

ఆమెను జూనియర్ త్రిష అంటున్నారు

బీట్రూట్ బిర్యాని




కావలసిన పదార్థాలు

తయారు చేసే విధానము

కడై చికెన్




  1. ముందుగా ఒక కడై తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీడి చేయాలి.
  2. ఉల్లి గడ్డలు,పచ్చి మిర్చి,కర్రివేపకు,ఆవాలు,జీలకర్ర వీఇంచాలి
  3. తర్వాత చికెన్ వేసుకోవాలి.తర్వాత పసుపు,ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వీసి ఉడక పెట్టాలి.
  4. తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేఇయాలి.
  5. ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేయాలి
  6. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వీసి నిమ్మ కాయ పిండాలి.2 స్పూన్స్ చికెన్ మసాల వేసుకోవాలి
  7. కడై చికెన్ రెడీ.
  8. చపాతీ లోకి బాగుంటుంది.

25, మార్చి 2012, ఆదివారం


కేంద్రం ఇవ్వాళ తీసుకున్న ఓ విధాన నిర్ణయంతో ఇకపై భార్యాభర్తలు సమ్మతిస్తే వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలో "కూలింగ్ ఆఫ్" పీరియడ్ ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించారు. విడిపోవాలనుకున్న భార్యలకు ఈ పీరియడ్ నరకంగా ఉండేది. ఇప్పుడా దుస్థితి తప్పినట్టే! అంతేకాదండోయ్... పెళ్లయ్యాక భర్త సంపాదించిన ఆస్తిలో విడిపోయే భార్యకూ వాటా ఉంటుంది!! http://www.mulakkada.com/201203/Diveroce/

చికెన్ 64

చెక్కులకు ఇక మూడు నెలలే గడువు