31, మార్చి 2012, శనివారం
30, మార్చి 2012, శుక్రవారం
29, మార్చి 2012, గురువారం
28, మార్చి 2012, బుధవారం
27, మార్చి 2012, మంగళవారం
26, మార్చి 2012, సోమవారం
బీట్రూట్ బిర్యాని
కడై చికెన్
- 1 కే.జి చికెన్
- 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు
- ౩ స్పూన్స్ కారం
- 2 స్పూన్స్ చికెన్ మసాల పౌడర్
- 1 కప్పు పెరుగు,1 నిమ్మ కాయ
- 1 కట్ట పూదీన,1 కట్ట కొత్తిమీరా
- 1 కప్పు మెంతి ఆకు
- ఉప్పు తగినంత
- పసుపు తగినంత
- 2 ఉల్లి పాయలు
- కర్రివేపకు.ఆవాలు,జీలకర్ర తగినంత
- ముందుగా ఒక కడై తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీడి చేయాలి.
- ఉల్లి గడ్డలు,పచ్చి మిర్చి,కర్రివేపకు,ఆవాలు,జీలకర్ర వీఇంచాలి
- తర్వాత చికెన్ వేసుకోవాలి.తర్వాత పసుపు,ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వీసి ఉడక పెట్టాలి.
- తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేఇయాలి.
- ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేయాలి
- 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వీసి నిమ్మ కాయ పిండాలి.2 స్పూన్స్ చికెన్ మసాల వేసుకోవాలి
- కడై చికెన్ రెడీ.
- చపాతీ లోకి బాగుంటుంది.
25, మార్చి 2012, ఆదివారం
కేంద్రం ఇవ్వాళ తీసుకున్న ఓ విధాన నిర్ణయంతో ఇకపై భార్యాభర్తలు సమ్మతిస్తే వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలో "కూలింగ్ ఆఫ్" పీరియడ్ ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించారు. విడిపోవాలనుకున్న భార్యలకు ఈ పీరియడ్ నరకంగా ఉండేది. ఇప్పుడా దుస్థితి తప్పినట్టే! అంతేకాదండోయ్... పెళ్లయ్యాక భర్త సంపాదించిన ఆస్తిలో విడిపోయే భార్యకూ వాటా ఉంటుంది!! http://www.mulakkada.com/201203/Diveroce/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)